NTR: వీరులపాడు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు, ఏఆర్వో అధికారుల వివరాలను అధికారులు ప్రకటించారు. మండలంలోని జుజ్జూరు, అల్లూరు, పొన్నవరం, వెల్లంకి, వీరులపాడు, బొడవాడ పంచాయతీల సంబంధించి నామినేషన్లు సచివాలయంలో స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వీరులపాడులో నామినేషన్లు స్వీకరించేది ఇక్కడే!


