హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు సూచనలు

NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించాయి. డా. ఎం. రవికిషోర్, డా. పి.ఎన్. శివప్రసాద్ భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం, శనగలో నూతన రకాలు, జీవ ఎరువుల ప్రాధాన్యతను వివరించారు. ఏడీఏ ఐ.కె. శ్రీనివాస్ పంటల బీమా, ఏవో జోగేంద్ర ప్రసాద్ ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంపై అవగాహన కల్పించారు.