కృష్ణా: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ఎంపీ వల్లభనేని బాలశౌరితో చర్చించారు. మచిలీపట్నంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, నాయకుల మధ్య సమన్వయం, ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి, కొమ్మాలపాటి శ్రీధర్, బండి రామకృష్ణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల సన్నద్ధతపై కూటమి నేతల చర్చలు


