హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

VSP: అక్వాన్ తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు వర్దన్ సూచించారు. అక్వాన్ అడ్వైజరీస్ అందించిన వాతావరణ సమాచారం ప్రకారం రానున్న తుఫాన్ రెండు తుఫాన్ల కంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. గాలులు గంటకు 175 కి.మీ.ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.