PPM: పంచాయితీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా SP మాధవ్ రెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. తొలి విడత నామినేషన్ల సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించడం వల్ల నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన తొలి విడత నామినేషన్లు


