హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆపరేషన్ త్రిశూల్‌పై విద్యార్థులకు అవగాహన

ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా పోలీస్, EAGLE, DTRB విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళలు–బాలల భద్రత, పోక్సో చట్టం, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అధికారులు అవగాహన కల్పించారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.