ప్రకాశం: నేటి నుంచి FFS యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు ప్రారంభమవుతాయని కంభం మండల వ్యవసాయ అధికారి దేవేంద్ర గౌడ్ తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ వివరాలను నమోదు చేసుకుని ఎరువుల దుకాణాలు, సొసైటీలు, రైతు సేవా కేంద్రాల్లో డిజిటల్ విధానంలో ఎరువులు పొందవచ్చన్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడమే ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
FFS యాప్ ద్వారా నేటి నుంచి ఎరువుల విక్రయాలు


