SKLM: ఈ నెల 29న జరగాల్సిన ఎన్ఎంఎంఎస్ పరీక్షను స్థానిక ఎన్నికల కారణంగా డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసినట్లు డీఈఓ ఎ. రవిబాబు మంగళవారం తెలిపారు. డిసెంబర్ 13న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు మారిన తేదీని గమనించాలని సూచించారు. వివరాలకు 7569633183 నంబరును సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నేపథ్యంలో పరీక్ష వాయిదా


