ASF: క్రీడాకారులు క్రమశిక్షణతో ఆడి పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. మంగళవారం రెబ్బెన మండలం గోలేటి సింగరేణి హైస్కూల్ క్రీడా మైదానంలో 71వ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్-19 బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు.
తెలంగాణ
'జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తేవాలి'


