హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎగ్జిబిషన్ బకాయిలపై టీడీపీ నేత ఫైర్!

KDP: ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ బకాయిల వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్‌దే తప్పని టీడీపీ మాజీ ఇంఛార్జ్ జి.వి. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రూ.90 లక్షల సామగ్రిని రూ.3 కోట్లుగా చూపడంపై ప్రశ్నించారు. బకాయిలు వసూలు చేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని.. కమిషనర్ ఆస్తుల అటాచ్‌కు చర్యలు కోరుతామని హెచ్చరించారు.