SS: శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటించిన ఐదు ప్రేమ ప్రవాహిణి రథాలు మంగళవారం ఉరవకొండకు చేరాయి. కరిబసవస్వామి పాఠశాలలో బాబా చదువుకున్న తరగతి గదిని దర్శించుకున్నారు. నగర సంకీర్తన నిర్వహించి, ‘మానస భజరే’ ఆలపించిన శిల వద్ద భజనలు చేశారు. అనంతరం రథాలు ప్రశాంతి నిలయానికి తిరుగు ప్రయాణం ప్రారంభించాయి.
ఆంధ్రప్రదేశ్
బాబా శతజయంతి వేడుకల్లో ‘మానస భజరే’


