MNCL: జిల్లాలో ఈ వారంలో నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాల పోస్టర్లు, కరపత్రాలను డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ నుండి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, గ్రామాలలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమాలను ప్రచారం చేసి వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
వైద్య ఆరోగ్య కార్యక్రమాల పోస్టర్లు, కరపత్రాలు విడుదల


