మన్యం: రాబోయే తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా నవంబర్ 18న కురుపాంలో బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని పాలకొండ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ. రామకృష్ణ కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


