హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

19న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎంపిక

NDL: మహానంది మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక ప్రక్రియ ఈ నెల 19న నిర్వహించనున్నట్లు MPDO మహబూబ్ దౌలా తెలిపారు. తిమ్మాపురంలోని MPDO కార్యాలయంలో ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇటీవల మండలంలోని 11 MPTC స్థానాలకు జరిగిన ఎన్నికల్లో TDP 7, YCP 4 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.