అన్నమయ్య: కురబలకోట మండలం కంటేవారిపల్లె సమీపంలో జరిగిన ప్రశాంత్ హత్య కేసులో ప్రధాన నిందితుడు నీరుగట్టి మహేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాత భూవివాదం, గ్రామ పంచాయతీలో జరిగిన అవమానమే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ హత్యలో మహేష్ తండ్రి శ్రీనివాస్ పాత్ర ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్


