KMR: వానాకాలం 2026-27 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
'ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి'


