కడప గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలోని సీకే దిన్నె, చెన్నూరు, వల్లూరు, పెండ్లిమర్రి, కమలాపురం, వీఎన్ పల్లి మండలాల్లో పోలీసు ఆంక్షలు విధించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతిపాదకులకు మాత్రమే అనుమతి ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ర్యాలీలు, ఊరేగింపులు, గుంపులుగా చేరడం నిషేధమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ నామినేషన్లకు పోలీసు ఆంక్షలు: DSP


