కాకినాడ జిల్లా పై అక్వాన్ తుఫాను ప్రభావం పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతం లో తుఫాను బలపడుతూ తీరం వైపు దూసుకువస్తోంది. 12 గంటల లో తీవ్ర తుఫాను గా, నవంబర్ 19 న ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా మారనుంది. జిల్లా లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
19 నాటికి అతి తీవ్ర తుఫానుగా ‘అక్వాన్’


