NZB: ఇందల్వాయి మండలం కోరుట్లపల్లి బీట్ పరిధి కంపార్ట్మెంట్ నంబర్ 377లో అటవీ భూమిలో అక్రమంగా మొరం తవ్వకాలు చేపట్టినట్లు అటవీ అధికారులు గుర్తించారు. మంగళవారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవిమోహన్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2.2 హెక్టార్ల అటవీ భూమిలో అక్రమ తవ్వకాలు జరిగినట్లు తెలిపారు.
తెలంగాణ
అటవీ భూమిలో అక్రమ మొరం తవ్వకాలు


