ASR: భారత జనగణన 2027 రెండో దశపై తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సెన్సెస్ అసిస్టెంట్లకు పాడేరు కలెక్టరేట్లో రెండు రోజుల శిక్షణ ప్రారంభమైంది. డీఆర్వో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జాయింట్ డైరెక్టర్ సాయి శేఖర్ శిక్షణ ఇచ్చారు. డిజిటల్ యాప్ల వినియోగం, డేటా సేకరణ జాగ్రత్తలను వివరించారు. జనవరి 10–24 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
జనగణన 2027పై అధికారులకు శిక్షణ


