VSP: భీమిలి మండలం మూలకుద్దు కేథరిన్ పాఠశాల విద్యార్థులు తన్వి, జీరు పార్థసాత్విక్ జాతీయ స్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. అన్నమయ్య జిల్లా చిన్నతిప్ప సముద్రంలో జరిగిన 70వ ఎస్జీఎఫ్ అంతర జిల్లా అండర్-17 పోటీల్లో విశాఖ బాలికల జట్టు స్వర్ణం, బాలుర జట్టు రజతం సాధించాయి. వీరిలో సుప్రియ, లిఖిత, తన్వి, పార్థసాత్విక్, జీవన్, మాధవ్ ప్రతిభ కనబరిచారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ నెట్‌బాల్ పోటీలకు కేథరిన్ విద్యార్థులు


