KKD: పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలకు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు మంగళవారం కాకినాడ లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. డీసీసీబీ చైర్మన్, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో సానా సతీష్ బాబు కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ కౌన్సిలర్లకు సానా సతీష్ బాబు సన్మానం


