SKLM: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆమదాలవలస CI సన్యాసి నాయుడు మంగళవారం తెలిపారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు ర్యాలీలు, ఊరేగింపులు నిషేధమన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్


