హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్?

శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్ పదవికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. నల్లచెరువు జడ్పీటీసీ గా గెలిచిన ఆయన పేరును సీఎం చంద్రబాబు, లోకేశ్ సూచించారని తెలిసింది. పుట్టపర్తి జడ్పీటీసీ , జనసేన నేత చిలకం మధుసూదన్‌రెడ్డి రేసులో ఉన్నారు. 2024 లో ధర్మవరం టికెట్ దక్కని శ్రీరామ్‌కు మళ్లీ అన్యాయం జరగకూడదని పార్టీ భావిస్తోంది.