VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె హసితానాయుడు, తన తల్లి స్వగ్రామమైన ఖాసాపేట నుంచి సర్పంచి అభ్యర్థినిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎల్.కోట పంచాయతీ కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు కేబీఏ రామ్‌ప్రసాద్, భూపాలనాయుడు, కోళ్ల ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కూతురు


