E.G: రాజమహేంద్రవరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో 'హౌ టు పెయిర్ పీపుల్ – ది గేమ్ థియరీ ఆఫ్ మ్యాచింగ్' అంశంపై ఒకరోజు సదస్సు జరిగింది. ముంబై ఐఐటీ ప్రొఫెసర్ కె.ఎస్. మల్లికార్జునరావు ముఖ్య వక్తగా పాల్గొని, అడ్మిషన్లు, ఉద్యోగాలు, వైద్య సేవల్లో మ్యాచింగ్ సిద్ధాంతాన్ని వివరించారు. వీసీ ఎస్. ప్రసన్న శ్రీ ఆయన్ను సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నన్నయ వర్సిటీలో గేమ్ థియరీ సదస్సు


