హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం

NDL: బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామం వద్ద మంగళవారం టిప్పర్ బైక్‌ను ఢీ కొట్టడంతో బైకులో ప్రయాణిస్తున్న షేక్ ముక్తార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాద సంఘటన గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.