VZM: రాజాం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి జనసేనకు కేటాయించడంతో కూటమి తరపున బనిశెట్టి సౌజన్యలత బరిలో దిగారు. వైసీపీ నుంచి పాలవలస పద్మావతి ప్రచారం మొదలుపెట్టారు. పద్మావతి గతంలో రెండేళ్లు మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. పట్టణంలో తూర్పుకాపు, బీసీ ఓటర్లు అధికంగా ఉండటంతో పోటీ హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజాం పోరులో సౌజన్య, పద్మావతి


