హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు మానసిక ప్రశాంతతపై అవగాహన

KRNL: విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిరిగి రెడ్డి జయ రెడ్డి పరీక్షల ఒత్తిడి నివారణ, మానసిక ప్రశాంతతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.