విశాఖ జిల్లా ఆనందపురం మండలం తరువాడలో సెమి కండక్టర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు కేంద్రం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. ఏఎస్ఐపీ సంస్థ రూ.2,460 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఏడాదికి 9.6 కోట్ల చిప్స్ తయారు చేయనున్నారు. ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 1,600 మందికి ఉపాధి లభించనుంది.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో సెమి కండక్టర్ స్పెషల్ ఎకనామిక్ జోన్


