హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కనేకల్లు అభివృద్ధికి ఉప్పర ఆనంద్‌కు మద్దతివ్వండి'

ATP: కనేకల్లు గ్రామ సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి ఉప్పర ఆనంద్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామాభివృద్ధికి ఆయనకు మద్దతివ్వాలని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కోరారు. గతంలో ఉపసర్పంచ్‌గా, ఆయన భార్య సర్పంచ్‌గా సేవలందించారని గుర్తుచేశారు. హగరి నదిపై వంతెన, సాగునీరు, తాగునీరు, రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.