BHNG: జిల్లావ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి మంగళవారం కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కరరావు అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేశారు. ఆయన వెంట జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి (డీడబ్ల్యూఓ) శ్రీనివాసరావు, ఆర్డీఓ మాలి కృష్ణారెడ్డి, డీఎంహెచ్‌ఓ మురళీ మనోహర్ పాల్గొన్నారు.
తెలంగాణ
అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు


