JN: పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో గిరిజన సర్పంచ్ మహేందర్ నాయక్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ BRS నాయకులు మంగళవారం ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని మహేందర్ నాయక్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
తెలంగాణ
VIDEO: సర్పంచ్‌పై దాడికి నిరసనగా BRS ఆందోళన


