HNK: కాజీపేట మండలం మడికొండలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను మంగళవారం వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు, MLC శ్రీపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. విద్యార్థినులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు, నూతన ఆవిష్కరణలను పరిశీలించి అభినందించారు. ఉన్నత విద్యలను అభ్యసించి తోటి వారికి సాయపడాలని విద్యార్థులకు సూచించారు.
తెలంగాణ
సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


