కడప నగరంలోని బాలికల ఉర్దూ పాఠశాలలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్ బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోక్సో చట్టం, బాలల హక్కులు, సైబర్ నేరాలు, ఆన్లైన్ వేధింపులపై విద్యార్థులకు వివరించారు. సమస్యలుంటే భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'బాలల భద్రత ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత'


