హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారులకు ఎన్నికల మెటీరియల్ అందజేత

ELR: ఉంగుటూరు మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు సంబంధించి 17 నామినేషన్ కేంద్రాల స్టేజీ 1 అధికారులకు మంగళవారం ఎన్నికల మెటీరియల్‌ను ఎంపీడీవో మనోజ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు రమేష్ బాబు, ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీడీవో తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.