హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆక్వాన్ తుఫానుపై సమన్వయ సమావేశం

PLD: మాచవరం తహసీల్దార్ ఎన్. నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం మండల స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. తుఫాను నేపథ్యంలో ముందస్తు చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ MKS స్రవంతి, ఆయా గ్రామాల వీఆర్వోలు పాల్గొన్నారు.