WG: నెల్లూరులో నిర్వహించిన 46వ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ప.గో జిల్లా ఉప మలేరియా అధికారి యాతం నాగబాబు సత్తా చాటారు. 200, 400,800 మీటర్ల పరుగుపందేలలో 3 స్వర్ణ పతకాలు, రిలే విభాగంలో కాంస్య పతకం సాధించారు. మొత్తం 4పతకాలతో జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. జనవరి 1 నుంచి 3 వరకు గుజరాత్లో జరిగే జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో భీమవరం అధికారి జయభేరి!


