KDP: పేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. సన్న బియ్యం కోసం లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. పులివెందులలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సన్నబియ్యం కౌంటర్ వద్ద మంగళవారం ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో సన్న బియ్యం కోసం పడి గాపులు


