MDK: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని తపస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చేగుంటలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి దుబాసి భాస్కర్, కోశాధికారి దేశ్ భాస్కర్, జిల్లా అధ్యక్షుడు జిడ్డి ఎల్లం, కార్యదర్శి జాల సిద్దు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి: తపస్


