హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిడ్డతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం..!

NTR: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీబిడ్డ ప్రకాశం బ్యారేజీ వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన రమాదేవి (30) తన కుమార్తెతో కలిసి బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. విషయం గుర్తించిన పోలీసులు, NDRF సిబ్బంది వెంటనే స్పందించి తల్లీబిడ్డను సురక్షితంగా కాపాడారు. అనంతరం రమాదేవికి కౌన్సెలింగ్ నిర్వహించి, ఆమె బావకు అప్పగించారు.