హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ELR: గొల్లగూడెం సెక్షన్ లోగల 33కేవీ ఫీడర్లో చెట్ల నరికివేత, మరమ్మతు పనుల నిమిత్తం రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు మంగళవారం ఏఈ వేణు తెలిపారు. నల్లమాడు సబ్ స్టేషన్ పరిధి వ్యవసాయ వినియోగదారులకు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు భాగాలుగా విద్యుత్ ఇవ్వనున్నామని పేర్కొన్నారు.