SRD: ఆల్ ఇండియా నేషనల్ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా సంగారెడ్డికి చెందిన పోలీస్ రామచంద్రయ్య నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపకులు షాహిద్ ఖాన్, నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ నియామకాన్ని ప్రకటించారు. తనపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు రామచంద్రయ్య కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
AINRS పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పోలీస్ రామచంద్రయ్య


