హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ కట్టడాలు తొలగించాలని వినతి

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ బైపాస్ రోడ్డులో అక్రమ కట్టడాలను తొలగించాలని కోరుతూ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ.. బైపాస్ రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.