హైదరాబాద్: 28°C
తెలంగాణ

మక్తల్‌లో వీధి కుక్కల బెడద

NRPT: మక్తల్ పట్టణంలో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్లపై వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, వీధుల్లో ఆడుకునే చిన్నారులకు ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.