హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు: కలెక్టర్

AKP: రెవెన్యూ దరఖాస్తులు, భూ రికార్డుల ప్రక్షాళన, రీ-సర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం, జాప్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ సౌర్యమని పటేల్ మాట్లాడుతూ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు.