VSP: జీవీఎంసీలో పెండింగ్‌లో ఉన్న APDPMS, LRS దరఖాస్తుల పరిష్కారానికి నవంబర్ 18 నుంచి 20 వరకు ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం నిర్వహించనున్నారు. చీఫ్ సిటీ ప్లానర్ ఛాంబర్‌లో మూడు రోజులపాటు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోరం అందుబాటులో ఉంటుందని కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెండింగ్ టౌన్ ప్లానింగ్ దరఖాస్తుల పరిష్కారం


