HNK: కాజీపేట వైఎస్ఆర్ నగర్ భూములు, చౌరస్తాలోని భవన నిర్మాణంపై వస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆర్టీఐ ద్వారా సేకరించిన రెవెన్యూ, కుడా, మున్సిపల్ రికార్డులను వెల్లడించారు. పేదల హక్కులకు భంగం కలగకుండా చూస్తానని, వైఎస్ఆర్ నగర్ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
వైఎస్ఆర్ నగర్ ప్రజలకు అండగా ఉంటా: MLA


