హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్ని వార్డులు, ఛైర్మన్ స్థానాన్ని గెలవాలి: MLA

అన్నమయ్య: బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికల్లో 23 వార్డులు, ఛైర్మన్ స్థానాన్ని గెలవాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి YCP నేతలకు సూచించారు. మంగళవారం బి.కొత్తకోటలో MLA పర్యటించారు. బీసీ కాలనీలోని 16వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి భావాజాన్ నివాసంలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.