హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన

SKLM: నగరపాలక సంస్థ మేయర్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను మంగళవారం ఎన్నికల అధికారులు నిర్వహించారు. ఎన్నికల అధికారి JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు సమర్పించిన పత్రాలను పరిశీలించారు.